భారతదేశంలో విదేశీ నర్సింగ్ నియామక అవకాశం తిరిగి ప్రైవేటు సంస్థలకే అనుమతి
- September 19, 2017
కువైట్: భారత ప్రభుత్వం కోర్టు సూచన ప్రకారం గతంలో మాదిరిగా భారతీయ నర్సులను విదేశీ ఉపాధి కోసం నియమించేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతిస్తుంది. కొత్త సూచన ప్రకారం, ప్రైవేటు ఏజెన్సీలు కూడా నర్సులను ఆరు ప్రభుత్వ సంస్థలతో భర్తీ చేయగలవు. అంతకుముందు భారత ప్రభుత్వం నర్సుల విదేశీ నియామకాన్ని ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని అడ్డుకొంది. అధిక సంఖ్యలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత ఆ ప్రక్రియను ఆపివేసింది. అప్పట్లో వారు మంత్రిత్వ ఆస్పత్రులకు నర్సుల నియామకం కోసం ఆయా సంస్థలు ప్రతి నర్సు నుండి నియమాకానికి 6000 నుంచి 10,000 కువైట్ దినార్లను లంచంగా దిగమింగేవారు. డబ్బు మాత్రమే ప్రధానంగా వారు అతని / ఆమె నియామకాలకు అవసరమైన ప్రమాణాలు వారికి ఉన్నాయా లేవా ? అని పరిశీలనా మరియు విశేషాలను అనుసరించకుండా విదేశాలకు ఇబ్బడి ముబ్బడిగా పంపించేవారు. నర్సులు వృత్తిపరంగా, వైద్యపరంగా, సామాజికంగా లేదా నైతికంగా ఉద్యోగం కోసం సరిపోతుందా లేదా అని తనిఖీ చేయకుండా లంచాలు తీసుకోవడం జరుగుతుండటంతో భారత ప్రభుత్వము కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ మరియు యుపి నుండి భారత నర్సుల విదేశీ నియామకాలను నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వ సంస్థలను నిషేధించింది. భారతదేశంలోని ఇతర భాగాల నుండి ఉన్నత ప్రైవేట్ సంస్థలు ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. దీంతో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం కొత్త విదేశీ సంస్థలకు నర్సులను నియమించేందుకు ఏవైనా ప్రైవేటు ఏజెన్సీలను అనుమతిస్తుంది, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతి తాజాగా జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







