దసరా సందర్భంగా కలకత్తా వీధుల్లో రంగుల హరివిల్లు
- September 19, 2017
దేశ వ్యాప్తంగా దసరా సందడి మొదలైంది. రేపటినుంచి నవరాత్రి ఉత్పవాలు ప్రారంభమవుతున్నాయి. పశ్చిమ బెగాల్ కలకత్తాలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని కలకత్తా రోడ్లపై ఆకర్షణీయమైన రంగోలీని రూపొందించారు. 1.2 కిలోమీటర్ల మేర ఈ స్ట్రీట్ ఆర్ట్‌ను ప్రదర్శించారు. ఈ ఆర్ట్‌ను అక్కడి వారు 'అల్పనా'గా పిలుచుకుంటారు. కోల్‌కతా ఉత్సవ సమితి ఈ స్ట్రీట్ ఆర్ట్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఈ ఆర్ట్ భారత్‌లోనే అత్యంత పెద్దదైన స్ట్రీట్ ఆర్ట్‌గా గుర్తింపు పొందింది. మొత్తం 325 మంది విద్యార్థులు 18 గంటల పాటు శ్రమించి, 280 లీటర్ల పెయింట్‌ను వినియోగించి దీనిని రూపొందించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







