బెజవాడలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
- September 20, 2017
విజయవాడలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు కావడంతో ఇవాళ అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజల అనంతరం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు రోజుకొక్క రూపంలో దర్శనమివ్వనున్నారు. నేడు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా బెజవాడ కనకదుర్గ భక్తులను అనుగ్రహించనుంది. శైలపుత్రిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







