ముంబయిలో రానున్న 72 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం
- September 20, 2017ముంబయిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రానున్న 72 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న ఒక్కరోజే 12 గంటల వ్యవధిలో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన రన్‌వేను మూసివేశారు. ఇప్పటి వరకు 50 విమాన సర్వీసులను రద్దు చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్