ఎతిహాద్ ప్రయాణీకులకు ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫర్
- September 21, 2017
యూఏఈ, కెఎస్‌ఎ, ఈజిప్ట్‌లోని ప్రయాణీకులు ఎతిహాద్ ఎయిర్ వేస్ ద్వారా ప్రయాణించేందుకు నెలవారీ వాయిదాల పద్ధతిలో టిక్కెట్లను కొనుగోలు చేసే వీలు కల్పిస్తున్నారు. ఎతిహాద్ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రీజియన్‌లో తొలిసారిగా ఫుల్లీ ఆటోమేటెడ్ ఆన్‌లైన్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్స్‌ని పే ఫోర్ట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రయాణీకులకు వెసులుబాటు కల్పిస్తోంది. ఆయా వ్యక్తుల అర్హతను బట్టి 3 నుంచి 60 నెలల ఇన్‌స్టాల్‌మెంట్స్, 17 బ్యాంకు లద్వారా పేమెంట్‌కి అవకాశం ఉంది. 'పే బై ఇన్‌స్టాల్‌మెంట్' ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా వాయిదాల పద్ధతిలో టిక్కెట్లను ఖరీదు చేయొచ్చు. ప్రయాణీకులకు విమానయానాన్ని మరింత చేరువగా, సులువుగా చేసేందుకోసం చేపడ్తున్న ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటని ఎతిహాద్ ఎయిర్‌వేస్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బి చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







