కింగ్ ఫహద్ స్టేడియంలోకి మహిళలకు ప్రవేశం
- September 21, 2017
కింగ్ ఫహద్ స్టేడియంలోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ స్టేడియంలో ఎక్కువగా ఫుట్‌బాల్ పోటీలు జరుగుతుంటాయి. కింగ్‌డమ్ 87వ జాతీయ దినోత్సవాలు ఈ వారాంతంలో జరగనున్న దరిమిలా, స్టేడియంలోకి ప్రవేశించేందుకు మహిళలకూ అవకాశం కల్పిస్తున్నారు. స్టేడియంలో మొత్తం 40,000 మందికి చోటు ఉంటుంది. ఇండివిడ్యువల్స్, ఫ్యామిలీస్‌ని సెపరేట్ చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విజన్ 2030లో భాగంగా మహిళలకూ కొన్ని రంగాల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







