వాజజ సరిహద్దు వద్ద పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

- September 21, 2017 , by Maagulf
వాజజ సరిహద్దు వద్ద  పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

మస్కాట్: వాజజ సరిహద్దు వద్ద కస్టమ్స్ అధికారులు పొగాకు ఉత్పత్తులను పెద్ద మొత్తంలోబుధవారం  స్వాధీనం చేసుకొన్నారు. వీటిని అక్రమంగా రవాణా చేసేందుకు నిందితుడు తన వాహనంలో అక్రమ రవాణా చేసేందుకు పొగాకు ప్యాకెట్లను రహస్యంగా దాచిపెట్టాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com