మానవ హక్కుల మండలి సీటును గెలుచుకున్న యూ. ఎ. ఈ.
- October 31, 2015
అంతర్జాతీయ సమాజానికి యూ. ఎ. ఈ. పై గల నమ్మకానికి నిదర్శనంగా, దేశానికి చెందిన 'ద ఎమిరేట్స్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్' వరుసగా రెండవ సారి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (హెచ్. ఆర్. సి.) యొక్క మూడు సంవత్సరాల అవధి గల సభ్యత్వాన్ని సాధించింది. 2016 సంవత్సరారంభం నుండి 2018 సంవత్సరాంతం వరకు ఇది కొనసాగుతుంది. ఈ రెండవ టరమ్ లోకుడా, యూ. ఎ. ఈ. మానవహక్కుల రంగంలో, తన నాయకులు మరియు ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









