సినీ నటుడు బాలాజీ కారుని మద్యం మత్తులో ఢీ కొట్టిన యువకులు
- September 23, 2017
డ్రండ్ అండ్ డ్రైవ్ పై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నా.. యువతను మద్యం మత్తు వీడడం లేదు.. తాజాగా మద్యం తాగి కారును నడుపుతూ ఆగి ఉన్న నటుడు బాలాజీ కారును ఢీ కొట్టిన ఘటన హైదరబాద్ లో చోటు చేసుకొన్నది...
నటుడు బాలాజీ కారు పార్కింగ్ లో ఉన్నది.. ఈ కారును ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఢీ కొట్టారు. దీంతో ఆయన కారు ధ్వంసం అయ్యింది.. దీనిపై ఆ యువకులను బాలాజీ నిలదీయగా.. ఆ యువకులు దుర్భాషలాడుతూ ఎదురుదాడికి దిగారు.. దీంతో బాలాజీ బంజారాహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







