'సంప్రదాయం' వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవం'
- October 31, 2015
దుబాయ్ లో 30న అక్టోబర్(శుక్రవారం) రీజెంట్ ఇంటర్నేషనల్ స్కూల్లో సంప్రదాయం తెలుగు బృందం ఆధ్వర్యంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో మొదటిగా ఉదయం సుదర్శన హోమం తో ప్రారంభించి,తదనంతరం కళ్యాణం మొదలు పెట్టారు.వివిధ రాష్ట్రాల వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం పంచి పెట్టారు.సాయంత్రం విష్ణుసహస్ర నామం,దామోదర హారతి,త్యాగరాజ ఆరాధనా తదితర కార్యక్రమాలతో ముగించారు.సంప్రదాయం వారు 2013 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 7 కళ్యాణ మహోత్సవములు జరిపించారు.
సంప్రదాయం సభ్యులు కటారి సుదర్శన్,ధర్మరాజు,శ్రీనివాస్,వెంకట్,కుమార్ ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారికి కృతజ్ఞలు తెలిపారు.
సంప్రదాయం వారికి మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని ఆశిస్తున్నాము.





తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







