దుబాయ్‌లో నవంబర్ 5న 'మసాలా అవార్డ్స్'
- October 31, 2015
సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ప్రతిభావంతులకు మసాలా మ్యాగ్జైన్ అందించే ప్రతిష్ఠాత్మక 'మసాలా అవార్డ్స్' ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఈ అవార్డుల ప్రదానోత్సవం దుబాయ్‌లో నవంబర్ 5న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆహుతుల్ని అలరించేందుకు బాలీవుడ్ తారలు సిద్ధమవుతున్నారు. తన నృత్యంతో అందరినీ ఆకట్టుకునేందుకు నటి సొనాక్షి సిన్హా సాధన చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోని తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానుల కోసం సోనాక్షి విడుదల చేసింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







