రష్యా విమాన దుర్ఘటన
- October 31, 2015
రష్యా విమాన దుర్ఘటనపై ఐఎస్ ప్రకటన కైరో రష్యా విమాన ప్రమాదంలో మరో మలుపు. ముందుగా ఊహిస్తూ వస్తున్నట్లే విమానాన్ని కూల్చింది తామేనంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. సినాయి ద్వీపకల్పంలో శనివారం విమానాన్ని కూల్చింది తామేనంటూ ఐఎస్ ప్రకటించుకున్నదని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈజిప్ట్ అధికారులు మాత్రం విమానం కూల్చివేతను కొట్టిపారేస్తున్నారు. సాంకేతిక లోపం తలెత్తడంవల్లే విమానం కూలిందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఇరువురి పరస్పర విరుద్ధ ప్రకటన నడుమ రష్యా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుంటేగానీ అసలు విషయం తేలేలాలేదు. సిరియాలో జరుగుతున్న అంత్యర్యుద్ధంలో అధ్యక్షుడు అల్ బషీర్ కు అండగా సైన్యాన్ని పంపినందుకు ప్రతీకారంగానే రష్యా విమానంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







