గంటకి 187 కిలోమీటర్ల వేగం: విండ్‌ స్క్రీన్‌ ఎగిరిపోయింది

- September 25, 2017 , by Maagulf
గంటకి 187 కిలోమీటర్ల వేగం: విండ్‌ స్క్రీన్‌ ఎగిరిపోయింది

అబుదాబీలో రాడార్‌, ఓ వాహనం గంటకు 187 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడాన్ని గుర్తించింది. ఈ క్రమంలో వాహనం తాలూకు రేర్‌ విండ్‌ స్క్రీన్‌ కూడా ఎగిరిపోయింది. ఈ ఘటనపై మాట్లాడిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ డాక్టర్‌ అబ్దుల్లా అల్‌ సువైది, వాహనదారులు పరిమిత వేగంతో తమ వాహనాల్ని నడపాలనీ, అలాగే అధికారిక వర్క్‌ షాపులలో మాత్రమే రిపెయిర్లు చేయించుకోవాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com