520 సంస్థలకు గుర్తింపు, కస్టమ్స్, ట్యాక్స్ మినహాయింపులు
- September 26, 2017
మస్కట్: సుమారు 520 సంస్థలకు ఆథరైజేషన్, అలాగే కస్టమ్స్ మరియు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ 2017 తొలి క్వార్టర్లో మంజూరు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలానికి ఈ సంఖ్య 315గా ఉంది. తొలి క్వార్టర్లో ఇండస్ట్రియల్ ఆథరైజేషన్స్ 44కి చేరుకుంది. గత ఏడాది ఈ సంఖ్య 238గా ఉంది. కస్టమ్స్ ఎగ్జంప్షన్స్ ఈసారి 73 ఉండగా, గత ఏడాది ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. 2030 నేషనల్ ఎకానమీ ప్లానింగ్‌లో బాగంగా ఇండస్ట్రీస్‌కి మెరుగైన అవకాశాలు కల్పిస్తామనీ, లాంగ్ టెర్మ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీని అమలు చేస్తామని మినిస్ట్రీ భరోసా ఇస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







