తెలంగాణ మహిళలకు శుభవార్త.. పోలీస్ శాఖలో 33 శాతం అవకాశాలు
- September 27, 2017
పోలీస్ డిపార్ట్మెంట్లో 26వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో 33 శాతం మహిళలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్లు ..పాత బడిన బిల్డింగ్లు, అన్నింటినీ పున:నిర్మించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్టు ...టెక్నాలజీ పరంగా కూడా పోలీస్ స్టేషన్లను డెవలప్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు అనురాగ్ శర్మ వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







