అరాద్‌ జెట్‌ ఫ్యూల్‌ ట్యాంక్స్‌ రీ లొకేషన్‌

- September 28, 2017 , by Maagulf
అరాద్‌ జెట్‌ ఫ్యూల్‌ ట్యాంక్స్‌ రీ లొకేషన్‌

మనామా: జెట్‌ ఫ్యూయల్‌ ట్యాంక్స్‌ని రీ లొకేట్‌ చేయాలన్న ఆలోచనతో అరద్‌ నివాసితుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ న్యూ కాంప్లెక్స్‌కి ఈ ఫ్యూయల్‌ ట్యాంక్స్‌ని తరలించనున్నట్లు బహ్రెయిన్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్లింగ్‌ కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కన్‌స్ట్రక్షన్స్‌ వర్క్స్‌ కూడా అక్కడ ఓ కొలిక్కి వచ్చాయి. నివాసితుల భద్రత నిమిత్తం ట్యాంకుల్ని తరలించక తప్పని పరిస్థితి ఏర్పడిందని బహ్రెయిన్‌ ఏవియేషన్‌ ఫ్యూయలింగ్‌ కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ అబ్దుల్‌మజీద్‌ అల్‌ కసబ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com