భారత్, దక్షిణాఫ్రికా ఫుల్ షెడ్యూల్‌

- September 28, 2017 , by Maagulf
భారత్, దక్షిణాఫ్రికా ఫుల్ షెడ్యూల్‌

భారత్, దక్షిణాఫ్రికా షెడ్యూల్‌ ఖారరైయింది. ఈ ఏడాది చివర్లో భారత్, దక్షిణాఫ్రికా టూర్ కి వెళ్లనుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా బోర్డు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ వివరాలను వెల్లడించింది. కోహ్లీ సేన ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
టెస్టు షెడ్యూలు
మొదటి టెస్టు: జనవరి 5 నుంచి 9 వరకు. వేదిక: కేప్‌టౌన్‌
రెండో టెస్టు: జనవరి 13 నుంచి 17 వరకు. వేదిక: సెంచూరియన్‌
మూడో టెస్టు: జనవరి 24 నుంచి 28 వరకు. వేదిక: జోహన్స్‌బర్గ్‌
వన్డే షెడ్యూలు
తొలి వన్డే: ఫిబ్రవరి 1, డర్బన్‌
రెండో వన్డే: ఫిబ్రవరి 4, సెంచూరియన్‌
మూడో వన్డే: ఫిబ్రవరి 7, కేప్‌టౌన్‌ 
నాలుగో వన్డే: ఫిబ్రవరి 10, జోహన్స్‌బర్గ్‌ 
ఐదో వన్డే: ఫిబ్రవరి 13, పోర్ట్‌ ఎలిజబెత్‌ 
ఆరో వన్డే: ఫిబ్రవరి 16, సెంచురియన్‌
టీ20 షెడ్యూల్‌ 
తొలి టీ20: ఫిబ్రవరి 18, జోహన్స్‌బర్గ్‌ 
రెండో టీ20: ఫిబ్రవరి 21, సెంచూరియన్‌ 
మూడో టీ20: ఫిబ్రవరి 24, కేప్‌టౌన్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com