14 దొంగతనాల కేసులో ఒక పౌరుడు అరెస్టు
- September 28, 2017
మస్కట్ : మస్కట్, దక్షణ షర్కియా మరియు దఖ్లీయాలో 14 దొంగతనం కేసులలో ప్రమేయం ఉన్న ఒక పౌరుడిని దర్క్లియా పోలీస్ కమాండ్ విచారణ మరియు నేర పరిశోధన విభాగం అరెస్టు చేసింది. ఒక రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, " నిందితుడు కొన్ని కేసులలో హ్యాండ్ బ్యాగులు మరియు 300 ఆర్ ఓ విలువ చేసే నగదు అపహరించాడు " మరొక సందర్భంలో ఇజ్కీ పోలీసు స్టేషన్ పరిధిలో అధికారులు ఇద్దరు పౌరులను అరెస్ట్ చేశారు. వారు ఫ్యూయల్ స్టేషన్ లో వారి వాహనంలో ఇంధనం పోయించుకొని డబ్బులు చెల్లించకుండా పారిపోతున్న యత్నంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తమ నేరాలకు ఒప్పుకున్నారు. వీరిని తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







