భారత్, దక్షిణాఫ్రికా ఫుల్ షెడ్యూల్
- September 28, 2017
భారత్, దక్షిణాఫ్రికా షెడ్యూల్ ఖారరైయింది. ఈ ఏడాది చివర్లో భారత్, దక్షిణాఫ్రికా టూర్ కి వెళ్లనుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా బోర్డు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. కోహ్లీ సేన ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
టెస్టు షెడ్యూలు
మొదటి టెస్టు: జనవరి 5 నుంచి 9 వరకు. వేదిక: కేప్‌టౌన్
రెండో టెస్టు: జనవరి 13 నుంచి 17 వరకు. వేదిక: సెంచూరియన్
మూడో టెస్టు: జనవరి 24 నుంచి 28 వరకు. వేదిక: జోహన్స్‌బర్గ్
వన్డే షెడ్యూలు
తొలి వన్డే: ఫిబ్రవరి 1, డర్బన్
రెండో వన్డే: ఫిబ్రవరి 4, సెంచూరియన్
మూడో వన్డే: ఫిబ్రవరి 7, కేప్‌టౌన్
నాలుగో వన్డే: ఫిబ్రవరి 10, జోహన్స్‌బర్గ్
ఐదో వన్డే: ఫిబ్రవరి 13, పోర్ట్ ఎలిజబెత్
ఆరో వన్డే: ఫిబ్రవరి 16, సెంచురియన్
టీ20 షెడ్యూల్
తొలి టీ20: ఫిబ్రవరి 18, జోహన్స్‌బర్గ్
రెండో టీ20: ఫిబ్రవరి 21, సెంచూరియన్
మూడో టీ20: ఫిబ్రవరి 24, కేప్‌టౌన్
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







