నవంబర్ లో ఆరు డిగ్రీలు తగ్గనున్నయూ. ఏ. ఈ. ఉష్ణోగ్రతలు
- November 01, 2015
ఈ నవంబర్ లో, యూ. ఏ. ఈ. లో ప్రస్తుతమున్న గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల వరకు తగ్గుతాయని ద నేషనల్ సెంటర్ ఫర్ మేటియరాలజీ అండ్ సేస్మాలజీ వారు ధృవీకరించారు. చాపలా తుఫాను ప్రభావం దేశంపై లేనప్పటికీ, అల్లకల్లోలమైన సముద్రం, ఎగసిపడే అలల వంటివి వాతావరణంపై ప్రభావం చూపిస్తాయని వారు అన్నారు. నేడు, రేపు వాతావరణం పాక్షికంగా మేఘావృతమై, ధూళిరేగుతూ ఉంటుందని, అరేబియన్ మరియు ఒమాన్ సముద్రాలలో గాలివేగం ఒక మోస్తరుగాను, కెరటాలు కల్లోలభరితంగానూ ఉంటాయని వారి అంచనా.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







