చాపలా తుఫాను ప్రభావాన్ని తట్టుకోవడానికి ఒమాన్ టెలికాం రంగం అత్యవసర ప్రణాళిక
- November 01, 2015
చాపలా తుఫాను నేపధ్యంలో టెలీ కమ్మ్యు నికేషన్స్ వ్యవస్థ నిరంతరం నడిచేలా టెలికాం సంస్థలు అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేశాయి. దేశంలోని టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ (TRA)వారు,దేశంలోని ముఖ్య టెలికాం సేవల ఏర్పాటుదారులైన ఒమాన్ టెల్ మరియు ఊరెడూ వారితో రెగ్యులేషన్ అండ్ కమ్ప్లైయన్స్ యూనిట్ ఉపాధ్యక్షులు అధ్యక్షతన ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చాపలా తుఫాను ప్రభావం, అననుకూల వాతావరణ పరిస్థితుల వలన, అత్యవసర ప్రణాళికను అమలుచేయడం, ఆపరేటర్ల అప్రమత్తతను పర్యవేక్షించడం గురించి చర్చించారు; ఇంకా TRA వారు, టెలికాం ఆపరేటర్లను ఈ విపత్కర పరిస్థితులలో తుఫాను ప్రభావిత గవర్నరేట్ లలో, నేషనల్ రోమింగ్ ను అమలు జరపవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







