భారత రాయబార కార్యాలయానికి రెండురోజుల సెలవు
- September 29, 2017
కువైట్: భారత రాయబార కార్యాలయం వరుసగా రెండురోజులపాటు సెలవును ప్రకటించింది. అక్టోబర్ 1 వ తేదీన మొహరం (ఆదివారం) , అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి (సోమవారం) లను పునస్కరించుకొని ఈ సెలవులను ఇస్తున్నట్లు తెలిపింది. కాగా అత్యవసర రాయబార సేవలు మిషన్ ద్వారా అందించబడతాయని రాయబార కార్యాలయం శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







