హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ సీజ్
- September 29, 2017
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నిషేధిత డ్రగ్ ఆల్ఫ్రాజోలం మందును స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏన్ఫోర్స్మెంట్ బృందం స్వాధీనం చేసుకున్నారు.పాశమైలారం, బాలనగర్ లోని పారిశ్రామిక ప్రాంతంలో ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఏక కాలంలో స్టేట్ టాస్క్ఫోర్స్ బృందాలు దాడు చేసి నాలుగు కోట్లు విలువ చేసే 460 కిలో నిషేధిత ఆల్ఫ్రాజోలంను సీజ్ చేశారు.కంపెనీ యజమాని c.p.రెడ్డి తో పాటు మరో ఇద్దరు పరీలో ఉండగా కుమారుడు సిద్దార్దరెడ్డిని అరెస్ట్ చేశారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







