బతుకమ్మ సంబరాల్లో స్టెప్స్ వేసిన చరణ్, ఉపాసనలు
- September 29, 2017
బతుకమ్మ సంబరాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు డ్యాన్స్ చేసి అలరించారు.. హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజ్ బాలిక నిలయం ఆధ్వర్యం లో గురువారం సద్దు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ వేడుకలో చరణ్ ఉపాసన దంపతులు పాల్గొన్ని అక్కడ బాలికలతో కలిసి బతుకమ్మ ఆడారు.. ఈ వీడియోను రామ్ చరణ్, ఉపాసన లు తమ తమ సోషల్ మీడియా లో వీడియోను పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







