తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
- September 30, 2017
విజయవాడ: దుర్గమ్మ తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుందని తెలిపారు.సా.5.30గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుందన్నారు. నది మధ్య భాగంలో ఒక ఫంట్‌పై లేజర్‌షో ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. పాస్లున్నవారికే దుర్గాఘాట్‌లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. ఇతరులకు బ్యారేజీపై నుంచి తిలకించే అవకాశం ఉంటుందన్నారు. తెప్పోత్సవానికి 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







