ఎల్.బి. శ్రీరాం రచించిన ఆలు-మగల అనుబంధాన్ని తెలియజేసే "డోలు-సన్నాయి"
- September 30, 2017
సుప్రసిద్ధ. సినీ నటులు, రచయిత శ్రీ ఎల్.బి. శ్రీరాం తన నాటక, సినీ రంగాల విశేష అనుభవంతో- లఘుచిత్రాల నిర్మాణం చేపట్టి- వాటికి lb sriram he'art' films అని పేరుపెట్టి- నిన్నటి, నేటి తరాల మధ్య వారధిగా నిలుస్తూ- మన సంస్కృతికీ, మానవతా సంబంధాలకీ, ముఖ్యంగా కుటుంబవిలువలకీ పెద్దపీట వేస్తూ- కొన్ని అపురూప చిత్రాల్ని తీసి, తన స్వంత YOUTUBE ఛానల్ ద్వారా మన ముందుంచారు!
దసరా కానుకగా- "డోలు-సన్నాయి" లఘుచిత్రంతో మళ్ళీ ఇప్పుడు మన ముందుకొచ్చారు! హిందూ వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్నీ , 'ఆలు-మగల' అద్భత అనుబంధాన్నీ, 'డోలు-సన్నాయి'ల మంగళ వాయిద్యంగా సరి పోలుస్తూ తీసిన ఈ చిత్రం- అందరి మనసుల్నీ ఎంతో అలరిస్తోంది! నవంబరు, 2017 నించి ప్రతినెలా 'మొదటి శుక్రవారం' ఒక్కో వైవిధ్యభరితమైన కొత్త చిత్రంతో మన ముందుకొస్తూంటానని ఎల్.బి.శ్రీరాం తెలియజేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







