అక్టోబర్ 6న రాబోతున్నప్రేమకథ చిత్రం 'బావ - మరదలు'

- October 01, 2017 , by Maagulf
అక్టోబర్ 6న రాబోతున్నప్రేమకథ చిత్రం 'బావ - మరదలు'

మోహన్ కృష్ణ, శిరీష, సౌజన్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'బావ - మరదలు'. గంగారపు లక్ష్మణమూర్తి దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ సినిమాకు బండారు దానయ్య కవి సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రాన్ని అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com