రిలీజ్ కు సిద్ధముగా వున్నా 'రామ్ లీల' మూవీ
- October 01, 2017
భావన కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న.. దిలీప్ 'రామ్ లీల' ఎట్టకేలకు ధియేటర్లలో సందడి చేసింది. దిలీప్ నిందితుడిగా జైల్లో ఉండడంతో దిలీప్ రామ్ లీల వాయిదాలు పడుతూ, బాక్సుల్లోకి వెళ్లేలా కనిపించిన రామ్ లీల ఈనెల28న ఆడియన్స్ ముందుకొచ్చింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా కేరళ నేటివిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక పార్టీనుంచి మరో పార్టీకి జంప్ చేసిన మాజీ ఎమ్మెల్యే, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం గన్ కు అప్లై చెయ్యడం అదే టైంలో రైవల్స్ లో ఒకతను చనిపోవడం, ఆనేరం మాజీ ఎమ్మెల్యైపైకెళ్లి అరెస్ట్ కావడం, బయటకు రావడం, గెలవడం కథ. ఈ ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకున్నాడు దిలీప్.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







