25వ వసంతంలోకి `మా`...
- October 01, 2017
`మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఏర్పాటై 25వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా `మా` టీమ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఈ వారంతంలో బర్త్ డేలు జరుపుకుంటోన్న మా టీమ్ సభ్యులకు మెమోంటోలు అందజేశారు. అక్టోబర్ 4 నుంచి వచ్చే ఏడాది వరకూ ఈ విధానం కొనసాగనుంది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను మెగాస్టార్ చిరంజీవి ,నటరత్నాబాలకృష్ణ గారు, విక్టరి వెంకటేష్, ఎవర్ గ్రీన్ నాగార్జున, డైలాగ్ కింగ్ మోహన్ బాబు మెంటర్స్ గా ఉంటారు. నాగార్జున స్టూడియోలను ఉచితంగా వినియోగించుకోవడానికి అనుమతించారు. ఈరోజు నుంచి ఈనెల 30వ తేదీ వరకూ మా మెంబర్ షిప్ డ్రైవ్ ఉంటుంది. లక్షల్లో పారితోషికం తీసుకేనే వాళ్లంతా మెంబర్ షిప్ తీసుకోవాలి అని లేకపోతే `మా` నుంచి ఎలాంటి సహకారం అందదు అని `మా` అధ్యక్షుడు శివాజీరాజా విన్నవించుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







