బాలీవుడ్ నటితో బాహుబలి గ్యాంగ్
- October 01, 2017
బాహుబలి స్టార్ హీరో హీరోయిన్లు సినిమా పూర్తి తరువాత చాలా బిజీ అయిపోయారు. ఒకే సినిమాలో టీమ్ గా పని చేసిన ప్రభాస్, రానా, అనుష్క, గత రాత్రి హైదరాబాద్ లో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రవీనానే వెల్లడించింది. హైదరాబాద్ ఫుడ్...సూపర్ అంటూ... హావింగ్ ఫాన్ విత్ ఫ్రెండ్స్ అంటూ తన ఇన్ స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







