దీపావళి కానుకగా అఖిల్
- November 02, 2015
నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్'. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని నిర్మాత, నటుడు నితిన్ పేర్కొన్నారు. ఈ చిత్రంపై అటు ప్రేక్షకుల్లోను, ఇటు అక్కినేని అభిమానుల్లోను చాలా అంచనాలున్నాయని, అందుకు తగ్గట్టు గానే ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా భారీ ఎత్తున నిర్మించడం జరిగిందన్నారు. తొలి చిత్రం తోనే అఖిల్‌కి హీరోగా మంచి పేరు వస్తుందని నితిన్ తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







