కువైట్ విమానాశ్రయంలో కుమ్ములాట ... ముగ్గురు అరెస్టు
- October 01, 2017
కువైట్ : ఆర్థికపరమైన వివాదం..విమానాశ్రయంలో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి కారణమైంది. కువైట్ విమానాశ్రయంలో జరిగిన ఈ కుమ్ములాటలో పాల్గొన్నముగ్గురు పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్పోర్ట్ లో వీరి పోరాటంను ఎవరో చక్కగా చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్ కాబడింది. ఆ ముగ్గురు ఒకరిని ఒకరు ముష్టిఘాతాలు...పిడి గుద్దులతో తన్నుకొంటున్న తీరు కొంతమంది నెటిజన్ల విపరీతంగా ఆకర్షించింది. దీనితో వీరిని కనుగొని జెలీబ్ అల్-షుయియుక్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం వారిని విడి విడిగా ప్రశ్నించారు. హింసాత్మక పోరాటం లో గాయపడిన ఒక సిరియా వ్యక్తి కంటికి గాయమై కన్ను నల్లబడింది. తన బంధువు హవాలీ అపార్ట్మెంట్ లో ఉంటున్న పోలీసులు కనుగొన్నారు. పారామెడిక్స్ వైద్య సిబ్బంది ఆ గాయపడిన వ్యక్తిని ముబారక్ ఆసుపత్రికి తరలించారు. వీరి మధ్య జరిగిన గొడవకు ప్రధాన కారణం ఆర్ధికపరమైన సమస్యలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







