ఆస్ట్రేలియాపై ఆఖరి వన్డే లో విజయం సాధించిన భారత్

- October 01, 2017 , by Maagulf
ఆస్ట్రేలియాపై ఆఖరి వన్డే లో విజయం సాధించిన భారత్

ఆఖరి వన్డేలోనూ టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో విజయం ద్వారా నంబర్‌ వన్‌ ర్యాంకును టీమిండియా సుస్థిరం చేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com