హీరో విక్రమ్ తనయుడు ధ్రువ తెరంగ్రేటం
- October 01, 2017
డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి రికార్డ్‌లతో పాటు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. నిర్మాత ప్రణయ్ రెడ్డి 'వంగా' ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్మించగా....దాదాపు 40 కోట్లు రాబట్టింది ఈ ఫిల్మ్. అలాగే ఇందులో నటించిన హీరో విజయ్ దేవర్ కొండ, హీరోయిన్ షాలిని పాండే ఒకటేసారి క్రేజీ స్టార్స్ లాగా మారిపోయారు. కాగా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు. సూపర్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్ధ ఈ సినిమాను నిర్మించనున్నట్లు విక్రమ్ తెలిపారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ కు కలిసిచొచ్చినట్టు ధ్రువకు కలిసివస్తోందో లేదో చూడాలి. ఆల్ ది బెస్ట్ ధ్రువ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







