సరుకుల ఓడలో ఊపిరాడక ముగ్గురు మృతి
- October 02, 2017
మస్కట్ : సోహార్ నౌకాశ్రయంలో లంగరు వేయబడిన సరుకుల నౌకలో ఊపిరాడక ముగ్గురు ఆసియా దేశస్థులు మరణించారు, పౌర అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) అధికారులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం సరుకుల నౌకలో ఒక నిల్వ ఉంచే గదిలో వారు పడిపోయి వారు అక్కడ చిక్కుకున్నారు, సోహార్ పౌర అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ట్వీట్ చేసింది.." ఈ ప్రమాదంలో ఓడలో చెక్క కలపను సంరక్షించే రసాయనాలను పీల్చుకున్న ఫలితంగా ముగ్గురు ఆసియా దేశస్థులు మరణించారని తెలిపారు. సోహర్ ఇండస్ట్రియల్ పోర్ట్ కంపెనీ (ఎస్ఐపిసి) ఒక ప్రకటనలో ఇలా చెప్పింది: "శనివారం రాత్రి 9.30 గంటలకు పోర్ట్ లో సాధారణ సరుకుల నౌకలో ప్రమాదానికి గురైన కారణంగా ముగ్గురు కార్మికుల దురదృష్టకరమైన పరిస్థితిలో ఊపిరాడక చనిపోయారని ప్రకటించటానికి ఎంతో విచారిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







