సీనియర్ సిటిజన్స్‌కి ఉచిత పార్కింగ్
- October 02, 2017
అజ్మన్ మునిసిపాలిటీ, సీనియర్ సిటిజన్స్ కోసం ఉచిత పార్కింగ్‌ని ప్రకటించింది. 60 ఏళ్ళు పైబడినవారికి అజ్మన్ ఎమిరేట్‌లో ఈ ఉచిత పార్కింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ సందర్భంగా ఈ ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ప్రకటించినట్లు అజ్మన్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ప్లానింగ్ షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నౌమి సూచనల మేరకు ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్ - అక్టోబర్ 1న ఈ ప్రకటన చేయడం జరిగిందని అజ్మన్ మునిసిపాలిటీ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ కార్లను ఉచితంగా పార్క్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







