యూఏఈ ఎక్సయిజ్ టాక్స్: వాటి ధరలు మండుతాయ్
- October 02, 2017
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చి యూఏఈ కొత్త ఎక్సయిజ్ ట్యాక్స్‌తో పలు ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో ముందుగానే ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఆయా ఉత్పత్తుల్ని సొంతం చేసుకునేందుకు వినియోగదారులు సూపర్ మార్కెట్స్‌కి పరుగులు తీశారు. పొగాకు ఉత్పత్తులు, కెఫినేటెడ్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ ధరలు 50 శాతం వరకు పెరిగాయి. కొత్త ఎక్సయిజ్ ట్యాక్స్‌తో యూఏఈలో కొత్త శకం ప్రారంభమయ్యిందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. టొబాకో ఉత్పత్తులపై అధికరంగా పన్నులు వసూలు చేయడాన్ని పలువురు స్వాగతిస్తే, ఇంకొందరు (పొగాకు ప్రియులు) పెదవి విరిచారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







