టీవీ-5 కన్నడ ఛానల్ ప్రారంభం
- October 02, 2017టీవీ 5 కన్నడ ఛానల్ ప్రారంభ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకకు మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తో పాటూ అతిరథ మహారథులు హాజరయ్యారు. అందరికీ టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్, వైస్ ఛైర్మన్ సురేంద్ర నాథ్ వేదికపైకి సాదర స్వాగతం పలికారు. అతిథులను సన్మానించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







