అవినీతి వ్యతిరేక ఎమిర్ అవార్డును ప్రకటించిన కతార్ అటార్నీ జనరల్
- November 02, 2015
హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తామిం బిన్ హమాద్ అల్-థాని వారి పేరున, అవినీతికి వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఇవ్వబడే అవార్డులను, కతార్ అటార్నీ జనరల్ మరియు దోపిడీ ఆస్తుల వాపసు కై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక న్యాయవాది హిజ్ హైనెస్ డా. అలీ బిన్ ఫెటైస్ అల్- మర్రి, రష్యాలోని సైంట్ పీటర్స్‌బర్గ్ లో జరిగిన అంతర్జాతీయ అవినీతి నిరోధక సంస్థ వారి ఎనిమిదవ సాధారణ సమావేశం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో అవినీతిని రూపుమాపడానికి కృషి పాటుపడిన వ్యక్తుల కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించామని తెలిపారు. శాస్త్ర పరిశోధన, మీడియా వర్క్ మరియు అవినీతికి వ్యతిరేక పోరాటం అనే మూడు అంశాలలో ఈయబడుతుందని వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







