స్నేక్ వైన్ కోసం పాములను అక్రమంగా రవాణా

- October 02, 2017 , by Maagulf
స్నేక్ వైన్ కోసం పాములను అక్రమంగా రవాణా

చైనా లోని రైల్వేస్టేషన్ లో ఓ వ్యక్తి సూట్ కేస్ లో బరువైన వస్తువు ఒక దానిని మడత పెట్టినట్లుగా స్కానర్ లో కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆ సూట్ కేస్ ను తనిఖీ చేయగా... అందులో 4కేజీల బరువున్న మొత్తం 50 పాములు కనిపించాయి. దీంతో పాములను అక్రమంగా రవాణా చెయ్యడానికి యత్నించిన ఆ నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ పాములు పిట్ వైపర్ జాతికి చెందినవిగా గుర్తించిన అధికారులు ఆ పాములను అటవీ శాఖ అధికారులకు ఇచ్చారు. కాగా పాములను స్నేక్ వైన్ తయారు చెయ్యడం కోసం కొనుగోలు చేసినట్లు నిందితుడు చెప్పాడు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com