ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచన
- October 02, 2017
హైదరాబాద్‌లో కుంభవృష్టితో చేపట్టాల్సిన సహాయక చర్యలపై జీహెచ్‌ఎంసీ అధికారులు సమీక్ష నిర్వహించారు. మొత్తం 19 చెట్లు కూలినట్టు తేల్చారు. 2 ఇళ్లు గోడలు కూలినట్టు చెప్పారు. 354 ప్రాంతాల్లో నీరుపెద్ద ఎత్తున ఉన్నట్టు గుర్తించారు. 28 ప్రాంతాల్లో పవర్ కట్ ఉంది. 92 చోట్ల డ్రైనేజీ పొంగిపొర్లినట్టు తేల్చారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు బయటకు రావొద్దని సూచించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్. లోతట్టు ప్రాంతాల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కూలిన విద్యుత్ స్తంభాల తొలగింపు చేపడుతున్నట్టు చెప్పారు. కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే.. కాల్ సెంటర్ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా వర్షాలపై సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి సహాయక చర్యలపై సూచనలు అందించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









