300 ఒమన్ రియాల్జ్ జీతముంటే వలసదారుడు కుటుంబాన్ని తెచ్చుకోవచ్చు
- October 02, 2017
మస్కట్: వలసదారుడు గనుక 300 ఒమన్ రియాల్స్ని జీతంగా సంపాదించగలిగితే, కొత్త ఎమెండ్మెంట్ ద్వారా వలసదారుడు తన కుటుంబాన్ని ఒమన్కి తెచ్చుకునేందుకు వీలుందని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇంతవరకు ఈ మినిమమ్ సేలరీ 600 ఒమన్ రియాల్స్గా ఉండేది. షురా కౌన్సిల్ మెంబర్ సుల్తాన్ బిన్ మజిద్ అబ్రి, వీసా కండిషన్కి సంబంధించి కనీస వేతనం 600 ఒమన్ రియాల్స్ నుంచి 300 ఒమన్ రియాల్స్కి సవరణ చేసినట్లు ట్విట్టర్లో తెలిపారు. తన్ఫీద్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిర్ణయం ద్వారా లోకల్ ఎకానమీ బాగా పెరుగుతుందని, రియల్ ఎస్టేట్, రిటెయిల్, ఇన్స్యూరెన్స్ రంగాల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







