యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్న క్లాస్ రూం దేశీ డాన్స్
- October 03, 2017
సోషల్ మీడియా వేదికగా ఎన్ని వెకిలి చేష్టలు చేసినా చెల్లుతుంది. అడ్డమైన చెత్తంతా పోస్ట్ చేయడం అదేదో ఘనకార్యం చేసినట్లు దానికి లైకులు కోరడం ఇదీ ప్రస్తుతం యువత చేస్తున్న పని. పక్కనున్న వాడు చావుబతుకుల మధ్య ఉన్నా తక్షణ సాయం అందించకుండా ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తిక్కకు తార్కాణంగా మారుతోంది. ఈ పోస్టింగుల పుణ్యమా అని కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా తరగతిగదిలో ఒక విద్యార్థిని, మరో విద్యార్థితో కలిసి డాన్స్ చేస్తున్నది. ఈ డాన్సులో ఆ విద్యార్థులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఈ బాగోతాన్ని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు మరో విద్యార్థి. ఇదంతా 2016లోనే పోస్ట్ చేసినప్పటికీ, ఇప్పుడు పాపులర్ అయ్యి 60 లక్షల వ్యూయర్ షిప్‌ను చేరుకుంది. యూట్యూబ్‌లో దేశీ డాన్స్ పేరుతో హల్ చేస్తోంది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







