రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- October 03, 2017
ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సౌత్ డివిజన్ పరిధిలో ఖాళీలు : 3,210
అర్హత : ఐటీఐ, డిప్లొమా
దరఖాస్తుల స్వీకరణకు గడువు: నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1 వరకు
దరఖాస్తుల స్వీకరణ : ఆన్లైన్లో
రాత పరీక్ష: జనవరి నుంచి మార్చి మధ్యలో
ఖాళీల వివరాలు: సికింద్రాబాద్- 3,210
అహ్మదాబాద్-455 , అజ్మీర్- 645, అలహాబాద్- 1321, బెంగుళూరు- 890, బోపాల్- 625, భువనేశ్వర్-745 , భిలాస్పూర్-1341, ఛండీఘడ్-961, గోరఖ్‌పూర్-95, గౌహతి-445
చెన్నై-1423, జమ్ము, శ్రీనగర్-812, కోల్‌కతా-1786, మాల్దా-178, ముంబై-3624, ముజఫర్‌పూర్-878, పాట్నా-1371, రాంచీ-2210, సిలిగురి-445, తిరువనంతపురం-341
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







