వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
- October 03, 2017
షార్జా: ఇద్దరు ఆసియాకి చెందిన వ్యక్తులు, ఎమిరేటీ టీనేజర్ షార్జాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఓ ఘటనలో, ఇద్దరు వ్యక్తులు ఓ వాహనం వెనుక భాగంలో నిల్చుని ప్రయాణిస్తుండగా, ఆ వాహన డ్రైవర్ ఒకేసారి వేగం పెంచడంతో ఆ ధాటికి ఆ ఇద్దరు వ్యక్తులూ కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అల్ ధైడ్ రోడ్లో జరిగింది. మరో ఘటనలో 18 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు మృతి చెందాడు. అధిక వేగంతో ఆ యువకుడు తన వాహనాన్ని నడుపుతుండగా, వాహనం అదుపు తప్పింది. అల్ నౌఫ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







