అషూరా ప్రొసెషన్ సందర్భంగా ఐదుగురు పోలీసులకు గాయాలు
- October 03, 2017
మనామా: అషురా ప్రొపెషన్ సందర్భంగా జరిగిన తీవ్రవాద దాడిలో ఐదుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ వివరాల్ని వెల్లడించింది. దైయాహ్లో బుడైయా అవెన్యూ వైపుగా అషురా ప్రొసెషన్ కోసం భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్యాపిటల్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా ఈ దాడిని ఖండించారు. అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నామనీ, దోషుల్ని పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. అసాంఘీక శక్తుల ఆటలు సాగనివ్వబోమని, పౌరుల భద్రత కోసం రౌండ్ ద క్లాక్ భద్రత కొనసాగుతుందని వివరించారు షేక్ హిషామ్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







