బహ్రైన్ లో 2011 నుండి వెలికితీసిన ‘అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలు’ : 450
- November 02, 2015
బహ్రైన్ లో 2011 నుండి ఇప్పటి వరకు 450 అభివృద్ధి చేయబడిన పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు వెలికితీసినట్టు, దేశ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారిక్ అల్ హస్సన్, ద మనామా డైలాగ్ 2015 యొక్క ప్రత్యేక సమావేశంలోప్రకటించారు. అంటే కాకుండా, బాంబు పేలుడు సంఘటన వల్ల నలుగురు బహ్రైన్ పౌరులు, ఏడుగురు విస్ఫోటన నిపుణులు, పదకొండు మంది పోలీసు వారితో సహా మొత్తం 22మంది మరణించారని, ఐతే తీవ్రవాద వ్యతిరేక చర్యల వలన ఈ సంవత్సరం, వాటి సంఖ్య తగ్గినట్టు కూడా తెలియజేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







