నేడు లేబర్ సిటీని ఆవిష్కరించనున్న కతార్ అధినేత
- November 02, 2015
కతార్ ఇండస్ట్రియల్ ఏరియా యొక్క తూర్పుదిశలో ఒక కొత్త లేబర్ సిటీని కతార్ ప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్-థాని నేడు ఆవిష్కరించనున్నారు. ఒక మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ పట్టణంలో, అత్యాధునిక రక్షణ మరియు భద్రతా ప్రమాణాలు గల 55 భవంతులు ఉన్నాయని, ఇది 1,00,000 మంది ప్రజలకు ఆశ్రయం కల్పించగలదని ప్రభుత్వ సమాచార కార్యాలయం తెలిపింది. ఇందులో సెక్యూరిటీ స్టేషన్ తో సహా, శ్రామికులకు ఒక వైద్య శాల, మసీదు, షాపింగ్ కాం ప్లెక్స్, సినిమా ధియేటర్, క్రికెట్ గ్రౌండ్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయని; ‘కతార్ నేషనల్ విజన్ 2030’ లో భాగంగా, సమాజం లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని గురించి కతార్ యొక్క ప్రత్యేక శ్రద్దకు నిదర్శనమని అంతే కాకుండా ఈ నగరం, రానున్న మరిన్ని ప్రోజక్టులకు ఆదర్శ నమూనా అని కూడా తెలియజేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







