బహ్రైన్ మరియు గల్ఫ్ రక్షణే మా ముఖ్యోద్దేశం : బ్రిటన్
- November 02, 2015
గల్ఫ్ లో రక్షణను, భద్రతను పెంపొందించడానికి బహ్రైన్ అడుగుజాడల్లో తాము నడుస్తామని బ్రిటన్ ఫారిన్ సెక్రటరీ ఫిలిప్ హమండ్, బహ్రైన్లో బ్రిటన్ యొక్క నౌకాదళ స్థావరం మొదలవుతున్న సందర్భంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ప్రమాదకరమైన అల్లకల్లోల పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఇరాక్, సిరియా మరియు యెమన్ లలోని పరిస్థితులను గమనించిన అనంతరం, తాము గల్ఫ్ ప్రాంత భద్రతను గురించి మరింత విస్తృతంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







