ట్రాఫిక్ ప్రచారాలు - నల్గురు వ్యక్తులకు దేశ బహిష్కరణ
- October 04, 2017
కువైట్ : ట్రాఫిక్ విభాగం ప్రత్యేకంగా అనేక ఆశ్చర్యకరమైన ట్రాఫిక్ ప్రచారాలను నిర్వహించింది, దీని ఫలితంగా 31,890 ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులను జారీ చేయడం జరిగింది, 911 వాహనాలు స్వాధీనం చేసుకున్నాయి, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 13 మందికి జైలు శిక్ష విధించారు మరియు నల్గురు వ్యక్తులకు దేశ బహిష్కరణ విధించారు. .అదేవిధంగా ...సోమవారం ఉదయం సల్మియా భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది, ఈ సంఘటన గూర్చి తెలియడమే సల్మియా, దక్షిణ సల్మియా అగ్ని కేంద్రాలు స్పందించాయి. అగ్నిమాపక సిబ్బంది నాల్గవ అంతస్తులో మంటలతో పోరాడారు. ఈ ప్రమాదంలో గాయాపాలయినవారు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







